విద్య & ఉద్యోగం

విద్యార్థుల కోసం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న కోర్సులు ఇవే..!

క‌రోనా వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక రంగాల‌కు చెందిన స్థితి గ‌తులు మారిపోయాయి. అనేక రంగాలు తీవ్రంగా న‌ష్ట‌పోయాయి. కానీ కొన్ని కొత్త రంగాలు పుట్టుకువ‌చ్చాయి. వాటిల్లో విద్యార్థుల‌కు అవ‌కాశాలు కూడా పెరిగాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుత త‌రుణంలో విద్యార్థుల‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న కోర్సుల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటర్ లేదా 12వ త‌ర‌గ‌తి చ‌దివిన విద్యార్థుల‌కు ప్ర‌స్తుతం మార్కెట్‌లో మంచి కోర్సులు ఉన్నాయి. వాటిల్లో సైబ‌ర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, ఫార్మాసూటికల్ సైన్స్‌, న‌ర్సింగ్‌, డేటా సైన్స్ ముఖ్య‌మైన‌వి. ఈ 5 కోర్సుల‌ను విద్యార్థులు పూర్తి చేస్తే వారికి భ‌విష్య‌త్తులో మెరుగైన అవ‌కాశాలు ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

సైబ‌ర్ సెక్యూరిటీలో B.Tech (Information Technology), B.Tech (Information Science & Engineering), B.Tech (Cybersecurity and Forensics), B.E. (Information Technology), B.Sc.(Forensic Science), Diploma in Cybersecurity అనే కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తి చేస్తే ఉద్యోగావ‌కాశాలు బాగుంటాయి.

అలాగే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌లో B.Tech. in Computer Science, B.Tech. in Robotics and Automation, B.Tech. in Electronics Engineering, B.Tech. in EC Engineering, B.Tech. in Electrical Engineering వంటి కోర్సులు ఉన్నాయి.

ఫార్మాసూటిక‌ల్స్ సైన్స్‌లో Bachelor in Pharmacy, Bachelor in Pharmacy (Lateral Entry), Bachelor of Pharmacy (Ayurveda), Diploma in Pharmacy కోర్సులు ఉండ‌గా.. న‌ర్సింగ్‌లో B.Sc. Nursing, ANM, GNM కోర్సులు ఉన్నాయి.

ఇక డేటా సైన్స్‌లో B.Sc Data Science, B.Tech Big Data Analytics, BCA Data Science, IBM Data Science professional Certificate, Applied Data Science with Python Certifications కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఇంట‌ర్ లేదా 12వ త‌ర‌గ‌తి వారు త‌మ‌కు న‌చ్చిన కోర్సును ఎంచుకుని పూర్తి చేయ‌వ‌చ్చు. దీని వ‌ల్ల ఈ రంగాల్లో భ‌విష్య‌త్తులో అద్భుత‌మైన ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలను పొంద‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM