ఆధ్యాత్మికం

మన శరీర భాగాలపై బల్లి పడటం శుభ శకునమా?

సాధారణంగా మనం ఏదైనా పనులలో నిమగ్నమై ఉన్నప్పుడు మన పై బల్లి పడటం సర్వసాధారణమే. అయితే ఈ విధంగా బల్లి మీద పడినప్పుడు కొందరికి ఎన్నో సందేహాలు తలెత్తుతుంటాయి. బల్లి పడటం దేనికి సంకేతం? ఏదైనా అశుభం జరగనుందా.. అనే సందేహం వెంటాడుతుంది.అయితే శరీరంలో ఏ భాగం పై బల్లి పడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.

మనం భోజనం చేస్తున్న సమయంలో బల్లి శబ్దం చేస్తూ ఉంటే శుభం కలుగుతుంది. బల్లి మన నుదిటిపై పడితే చాలా అలా శుభ పరిణామమని, మనకు ఆస్తులు కలిసొచ్చే యోగం ఉంటుంది. అదే ముక్కు పై పడితే అదృష్టం కలిసి వస్తుంది. బల్లి ముఖం పై పడితే మనకు రుచికరమైన భోజనం ఉన్నట్లు సంకేతం. ఎడమ బుగ్గ మీద బల్లి పడితే పాత మిత్రులను కలుసుకుంటారు. మెడ పై పడితే సమాజంలో కీర్తి గౌరవం లభిస్తాయి. కుడి చేతి పై పడితే ధనప్రాప్తి కలుగుతుంది. కుడి పాదం పై బల్లి పడితే అనుకోని ప్రయాణాలు కలుగుతాయి.

ఈ విధంగా మన శరీరం పై బల్లి పడటం వల్ల మనకు జరిగే కొన్ని సంకేతాలనీ  పండితులుతెలియజేస్తున్నారు. అయితే కొందరికి దోషాలు కూడా ఏర్పడవచ్చు. అయితే మన శరీరం పై బల్లి పడితే వెంటనే వెళ్లి శుభ్రంగా కాళ్లు చేతులు మొహం కడుక్కుని మన ఇంట్లో ఉన్నటువంటి బల్లి పటాన్ని నమస్కరించుకోవటం వల్ల మన పై ఉన్న దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఎవరైతే కంచిలో ఉన్నటువంటి బంగారు బల్లిని తాకి ఉంటారో అలాంటి వారిని తాకినా కూడా బల్లి దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.

Share
Sailaja N

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM