శ్రావణ మాసం ఎంతో పవిత్రమైన మాసంగా హిందువులు భావిస్తారు. ఈ క్రమంలోనే ఈ నెల మొత్తం ప్రత్యేక పూజలు వ్రతాలు చేస్తూ భక్తితో కలిగి ఉంటారు. మహిళలకు ఐతే ఈ నెల మొత్తం పండగ లాగా ఉంటుంది. పూజలు వ్రతాలు చేస్తూ నెల మొత్తం భక్తిభావంతో ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో ఎలాంటి పనులు చేయకూడదు? ఏ పనులు చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
శ్రావణ మాసం మొత్తం ఎంతో భక్తి భావంతో ఉండాలి. ఈ క్రమంలోనే లక్ష్మీదేవికి, పార్వతికి, శివుడికి పెద్ద ఎత్తున పూజలు చేస్తారు. అదేవిధంగా పాలు పాల పదార్థాలను దానం చేయడం ఎంతో మంచిది. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు మంగళగౌరి వ్రతం చేసి ముత్తైదువులకు పసుపు కుంకుమలతో పాటు శెనగలను ఇవ్వడం ఎంతో మంచిది. శ్రావణ మాసంలో వచ్చే సోమ మంగళ శుక్ర శనివారాలు ఎంతో పవిత్రంగా భావించి ప్రత్యేక పూజలు చేయాలి. నెల మొత్తం ఇంటిని శుభ్రంగా ఉంచి పూజ చేయటం వల్ల సకల సంతోషాలు కలుగుతాయి.
ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసంలో మాంసాహారం ముట్టకూడదు. అదేవిధంగా చేపలను కూడా తినకూడదు.శ్రావణ మాసంలో ఉపవాసం ఉండి పూజలు చేసేవారు ఉల్లిపాయ వెల్లుల్లి వేసి ఆహారపదార్థాలను ముట్టుకోకూడదు. అదేవిధంగా రాగి పాత్రలో చేసిన ఆహార పదార్థాలను తినకూడదు. ముఖ్యంగా పరమేశ్వరుడికి పూజలో తులసి ఆకులను ఉపయోగించకూడదు.శ్రావణ మాసంలో ఈ పనులు చేయకుండా భక్తిభావంతో ఉండటం వల్ల ఆ దేవుడి అనుగ్రహం మనపై కలుగుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…