India Daily Live
  • వార్తా విశేషాలు
  • వినోదం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వైర‌ల్
  • క్రైమ్‌
  • ఆఫ్‌బీట్
  • టెక్నాల‌జీ
  • వార్తా విశేషాలు
  • వినోదం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వైర‌ల్
  • క్రైమ్‌
  • ఆఫ్‌బీట్
  • టెక్నాల‌జీ
No Result
View All Result
India Daily Live
Home ఆధ్యాత్మికం

Navagraha Doshalu : నవగ్రహ దోషాలు పోవాలంటే.. ఎటువంటి ఖర్చు లేకుండా.. ఈ ఒక్క‌ పనిచేయండి చాలు..

Mounika by Mounika
November 18, 2022
in ఆధ్యాత్మికం, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

Navagraha Doshalu : మనలో ప్రతి ఒక్కరు నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారు. ఉద్యోగాలు రాకపోవడం లేదా ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం, సంతానం లేకపోవడం, ఎంత సంపాదించినా ఖర్చు తప్ప ఆదాయం లేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. అయితే కొందరు వ్యక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తమ సమస్యల నుండి బయటపడలేరు. అలాంటి వారంతా నవగ్రహ దోషాలతో బాధపడతున్నట్టేనని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

నవగ్రహ దోష నివారణ అనేది చాలామందికి ఖర్చుతో కూడుకున్న పని. నవగ్రహ జపాలు,శాంతి, హోమాలు, దానాలు చేయటం సాధ్యం కాదు. మరి ఎలా ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనేది లక్షలాదిమంది ఉన్న అనుమానం. అయితే పలు పురాణాల్లో, శాస్ర్తాల్లో, అనుభవజ్ఞుల జీవితంలో ఆచరించిన పలు చిన్నచిన్న క్రియలు అనేవి ఆచరిస్తే చాలు నవగ్రహదోషాలను తొలగిస్తాయి. ఆ క్రమంలో భాగంగా.. ఈ రోజు నవగ్రహ దోషం పోవాలంటే అత్యంత సులభమైన ఉపాయం మరియు ఆచరణ సాధ్యమైయ్యే ఒక విధానాన్ని నేడు తెలుసుకుందాం.

Navagraha Doshalu how to remove them
Navagraha Doshalu

జన్మించిన సమయాన్ని బట్టి మన జాతకంలో ఆయా గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి మంచి, చెడు ఫలితాలు నిర్ణయించబడతాయి. ఎటువంటి దోషాలకైనా పలు శాస్ర్తాల్లో చెప్పిన విధంగా సులభమైన పరిష్కారాలు కచ్చితంగా ఉంటాయి. గోవు అంటే దేశవాలి ఆవు ద్వారా మన నవగ్రహదోషాలను తొలిగించుకోవచ్చు. గోవులోని అంగాలలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. సప్తఋషులు, నదులు, తీర్థములు గోవులో ఉంటాయి. గోపాదలో ధర్మార్థకామమోక్షములు ఉంటాయి. ఆవుకాళ్లను కడిగి ఆ నీటిని నెత్తిమీద చల్లుకుంటే సర్వ పాపాలు నశిస్తాయి.

అంతేకాకుండా గోవులు సాయంత్రం ఇంటికి వచ్చే సమయాన్ని గోధూళి వేళ అంటారు. ఆ సమయంలో ఎవరైతే గోధూళిలో నిలబడతారో వారికి నవగ్రహదోషాలు తొలిగిపోతాయి. భక్తితో ఇష్టదేవతా నామస్మరణతో గోధూళిలో నిలబడాలి. ఇలాకొన్ని రోజులుపాటు చేస్తే తప్పకుండా నవగ్రహదోషాలు పోతాయి. అదేవిధంగా గోవుకు నవధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు మొదలైనవి తినిపిస్తే సకల శుభాలు కలుగుతాయి. గోపూజకు భక్తి అనేది ప్రధానం. అంతేకానీ మడి ప్రధానం కాదు. సూక్ష్మంలో మోక్షం పొందాలంటే గోపూజ, గోదానం, గోసేవ చేసుకోండి. తప్పక విశేష ఫలితాలు కలుగుతాయి. గోధూళివేళ స్వదేశీ గోవులు ఉన్నచోట నిలబడండి. వీలైతే గోవులు నడిచిపోయిన వెంటనే ఆ మట్టిని కొంత సేకరించి మీ ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పొడి భస్మంగా నుదిటిన  కొంచెం పెట్టుకోండి. ఇలా చేయటం వలన మీ నవగ్రహదోషాలన్ని తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి.

Tags: devotionalNavagraha Doshalu
Previous Post

Small Business Ideas : గ్రామాల్లో నివ‌సిస్తున్న వారు చ‌క్క‌ని ఆదాయం పొందేందుకు ఉపాధి మార్గాలు..!

Next Post

Anasuya Family Background : అనసూయ ఎవరి కూతురో తెలుసా..? ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే కచ్చితంగా షాక‌వుతారు..

Related Posts

Brahmanandam : బ్ర‌హ్మానందం ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..
వార్తా విశేషాలు

Brahmanandam : బ్ర‌హ్మానందం ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..

February 3, 2023
Pakeezah : న‌టి పాకీజాకి భారీ సాయం చేసిన చిరంజీవి..  ఫ్యాన్స్ ఎంతో హ్యాపీ..
వార్తా విశేషాలు

Pakeezah : న‌టి పాకీజాకి భారీ సాయం చేసిన చిరంజీవి.. ఫ్యాన్స్ ఎంతో హ్యాపీ..

February 2, 2023
Fat : శ‌రీరంలోని కొవ్వును వేగంగా కరిగించాలంటే.. వీటిని రోజూ తినాలి..!
ఆరోగ్యం

Fat : శ‌రీరంలోని కొవ్వును వేగంగా కరిగించాలంటే.. వీటిని రోజూ తినాలి..!

February 2, 2023
Chiranjeevi : క‌మ‌ల్ స్వాతిముత్యం సినిమాని కాపీ కొట్ట‌బోయి.. ఫెయిలైన చిరంజీవి.. అస‌లు విష‌యం ఏమిటి..?
వార్తా విశేషాలు

Chiranjeevi : క‌మ‌ల్ స్వాతిముత్యం సినిమాని కాపీ కొట్ట‌బోయి.. ఫెయిలైన చిరంజీవి.. అస‌లు విష‌యం ఏమిటి..?

February 2, 2023
Actress Raasi : సీనియ‌ర్ హీరోయిన్ రాశి భ‌ర్త కూడా ఇండ‌స్ట్రీకి చెందిన‌వాడ‌న్న విష‌యం తెలుసా..?
వార్తా విశేషాలు

Actress Raasi : సీనియ‌ర్ హీరోయిన్ రాశి భ‌ర్త కూడా ఇండ‌స్ట్రీకి చెందిన‌వాడ‌న్న విష‌యం తెలుసా..?

February 2, 2023
Akhanda Movie : అఖండ మూవీలో న‌టించిన ఈమె గురించి తెలుసా..?
వార్తా విశేషాలు

Akhanda Movie : అఖండ మూవీలో న‌టించిన ఈమె గురించి తెలుసా..?

February 2, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Vedam Movie Karpuram : వేదం సినిమాలో క‌ర్పూరం పాత్ర‌లో న‌టించింది ఎవ‌రో తెలుసా..?
వార్తా విశేషాలు

Vedam Movie Karpuram : వేదం సినిమాలో క‌ర్పూరం పాత్ర‌లో న‌టించింది ఎవ‌రో తెలుసా..?

by Sunny
January 30, 2023

...

Read more
ఇంటి ద్వారం వ‌ద్ద క‌ట్టిన బూడిద గుమ్మ‌డికాయ కుళ్లిపోయిందా.. అయితే దాని అర్థం ఏమిటో తెలుసా..?
ఆధ్యాత్మికం

ఇంటి ద్వారం వ‌ద్ద క‌ట్టిన బూడిద గుమ్మ‌డికాయ కుళ్లిపోయిందా.. అయితే దాని అర్థం ఏమిటో తెలుసా..?

by IDL Desk
January 29, 2023

...

Read more
Carrot Juice : రోజూ ఒక గ్లాస్‌ క్యారెట్‌ జ్యూస్‌.. నెల రోజులు తాగితే ఊహించని లాభాలు కలుగుతాయి..!
health fitness

Carrot Juice : రోజూ ఒక గ్లాస్‌ క్యారెట్‌ జ్యూస్‌.. నెల రోజులు తాగితే ఊహించని లాభాలు కలుగుతాయి..!

by Editor
May 7, 2022

...

Read more
Vijay Varasudu Movie : ఓటీటీలో విజ‌య్ వార‌సుడు మూవీ.. ఎందులో అంటే..?
వార్తా విశేషాలు

Vijay Varasudu Movie : ఓటీటీలో విజ‌య్ వార‌సుడు మూవీ.. ఎందులో అంటే..?

by IDL Desk
January 29, 2023

...

Read more
కాకి మీ ఇంటి ముందు పదే పదే అరిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
ఆధ్యాత్మికం

కాకి మీ ఇంటి ముందు పదే పదే అరిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

by Mounika
October 29, 2022

...

Read more
Kirak RP Chepala Pulusu : నెల్లూరు చేప‌ల‌తో ఘుమ‌ఘుమ‌లాడిస్తున్న ఆర్పీ.. చేప‌ల పులుసు రేట్లు ఎలా ఉన్నాయంటే..?
వార్తా విశేషాలు

Kirak RP Chepala Pulusu : నెల్లూరు చేప‌ల‌తో ఘుమ‌ఘుమ‌లాడిస్తున్న ఆర్పీ.. చేప‌ల పులుసు రేట్లు ఎలా ఉన్నాయంటే..?

by Sunny
January 30, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • వినోదం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వైర‌ల్
  • క్రైమ్‌
  • ఆఫ్‌బీట్
  • టెక్నాల‌జీ

© BSR Media. All Rights Reserved.