హిందువులు వాస్తు శాస్త్రాన్ని ఎంతో విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే ఏవైనా కొన్ని పనులు చేయాలనుకున్నప్పుడు లేదా వివిధ రకాల వస్తువులను ఇంట్లో అలంకరించుకోవాలనుకున్నప్పుడు వాస్తు చూస్తారు. ఇక ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండి, ఆర్థిక ఎదుగుదల, సుఖసంతోషాలు ఉండాలంటే ఇంట్లో కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. ముఖ్యంగా పూజ గదిలో కొన్ని మార్పులు చేయడం వల్ల సంపద మీ వెంటే ఉంటుందని చెప్పవచ్చు.
పూజ గదిలో కొన్ని రకాల విగ్రహాలను ఉంచడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు తలెత్తడం, ఇంట్లో కుటుంబ కలహాలు ఏర్పడటం వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఆర్థిక కష్టాలు కూడా వెంటాడుతూ తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి. ఈ క్రమంలోనే పూజగదిలో కొన్ని మార్పులు చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని పొందవచ్చు.
మన ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతమైన చిరునవ్వుతో కలిగి ఉన్న దేవతా విగ్రహాలను పెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా చిరిగిపోయిన దేవుడి ఫోటోలు, విరిగిన విగ్రహాలను గదిలో ఉంచకూడదు. అదే విధంగా చాలా పొడవైన విగ్రహాలను దేవుడి గదిలో ఉంచడం వల్ల ప్రతి రోజూ అభిషేకాలు, నైవేద్యాలు సమర్పించాలి. కనుక పొడవు తక్కువగా ఉన్న విగ్రహాలను పెట్టి పూజించాలి. అలాగే ఉగ్ర రూపంలో ఉన్న విగ్రహాలు, చేతిలో కత్తులు పట్టుకొని ఉన్న విగ్రహాలను కూడా పూజగదిలో పెట్టకూడదు. ఇలాంటి విగ్రహాలను తీసేయడం వల్ల ఆ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. సకల సంపదలు సిద్ధిస్తాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…