ఆధ్యాత్మికం

Gandhamadan Parvat : హ‌నుమంతుడు ఇప్ప‌టికీ ఈ ప‌ర్వ‌త శ్రేణుల్లో ఉన్నాడు.. ఇవి ఎక్క‌డ ఉన్నాయంటే..?

Gandhamadan Parvat : శ్రీరాముడి గొప్ప భ‌క్తుడైన హ‌నుమంతుడిని శ్రీరాముడు ఈ భూమిపై శాశ్వ‌తంగా జీవించాల‌ని ఆశీర్వదించాడు. అలాగే ద్వాప‌ర యుగంలో నేను నిన్ను క‌లుస్తాను అని కూడా చెప్పాడు. ఇచ్చిన మాట ప్ర‌కారం ద్వాప‌ర యుగంలో శ్రీకృష్ణుడి రూపంలో రాముడు హ‌నుమంతుడిని క‌లిసాడు. అలాగే హ‌నుమంతుడికి ఈ భూమిపై ఒక్క క‌ల్పం స‌మ‌యం వ‌ర‌కు జీవించే వ‌రం కూడా ఉంద‌ని పురాణాలు చెబుతున్నాయి. ఒక క‌ల్పం అంటే క‌లియుగం లేదా క‌లియుగం ముగిసిన త‌రువాత కూడా. ఇక హ‌నుమంతుడు క‌లియుగంలో గంధ‌మాద‌వ ప‌ర్వ‌తంపై నివ‌సిస్తాడని న‌మ్ముతారు. గంధ‌మాద‌వ ప‌ర్వ‌తంపై నివ‌సిస్తూ శ్రీరాముడిని పూజిస్తాడ‌ని విశ్వ‌సిస్తారు. క‌లియుగంలో హ‌నుమంతుడు నివ‌సించే ఈ గంధ‌మాద‌వ ప‌ర్వ‌తం అస‌లు ఎక్క‌డ ఉంది… దీనిని ఎలా చేరుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గంధ‌మాద‌వ పర్వ‌తం హిమాల‌యాల‌ల్లోని హిమ‌వంత్ ప‌ర్వ‌తానికి ద‌గ్గ‌ర‌గా ఉంది. దీనిని య‌క్ష‌లోక్ అని కూడా పిలుస్తారు. ఇక్క‌డ ఒక అద్భుతమైన స‌ర‌స్సు కూడా ఉంది. దీనిలో హ‌నుమంతుడు విక‌సించిన తామ‌ర‌ల‌ను తెంచి, వాటితో శ్రీరాముడిని పూజిస్తాడు. పురాణాల ప్ర‌కారం, ఈ క‌మ‌లాల‌ను పొందాల‌నే కోరిక పౌండ్రా న‌గ‌రానికి చెందిన న‌కిలీకృష్ణ పౌండ్ర‌క్ ద్వారా వ్య‌క్తీక‌రించ‌బ‌డింది. అత‌ని స్నేహితుడు అయిన వాన‌ర ద్విత్ కూడా వీటిని తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నించాడు. కానీ అది వాళ్ల‌కు వీళ్లు కాలేదు. అంతేకాకుండా హ‌నుమంతుడు నివ‌సించే ఈ గంధ‌మాద‌వ ప‌ర్వ‌తంపై అనేక మంది ఋషులు, సిద్దులు, దేవ‌త‌లు, గంధ‌ర్వులు, కిన్న‌రులు, అప్స‌ర‌స‌లు నివ‌సిస్తార‌ని వారు అక్క‌డ భ‌యం లేకుండా స్వేచ్చగా తిరుగుతార‌ని కూడా న‌మ్ముతారు.

Gandhamadan Parvat

ఇక హిమాల‌యాల‌లోని కైలాస ప‌ర్వ‌తానికి ఉత్త‌రాన గంధ‌మాద‌వ ప‌ర్వ‌తం ఉంద‌ని, ద‌క్షిణాన కేదార్ ప‌ర్వ‌తం ఉంద‌ని న‌మ్ముతారు. సుమేరు ప‌ర్వ‌తానికి నాలుగు దిశ‌ల‌ల్లో ఉన్న గ‌జ్దంగ్ పర్వ‌తాలలో ఒక‌దానిని అప్ప‌ట్లో గంధ‌మాద‌వ్ ప‌ర్వ‌తం అని పిలిచేవారు. నేడు ఈ ప్రాంతం టిబెట్ లో ఉంది. ఇక్క‌డికి చేరుకోవ‌డానికి మూడు మార్గాలు ఉన్నాయి. మొద‌టిది నేపాల్ ద్వారా మాన‌స‌స‌రోవ‌రం దాటి చేరుకోవ‌చ్చు. రెండ‌వ‌ది భూటాన్ కొండ‌ల ద్వారా వెళ్ల‌వ‌చ్చు. ఇక మూడ‌వ‌ది అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ మీదుగా చైనా మీదుగా వెళ్ల‌వ‌చ్చు.

Share
D

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM