ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 10వ తేదీ రావడంతో భక్తులు వినాయక చవితి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకునే వినాయక చవితి పండుగలో నైవేద్యాలు ఎంతో కీలకమైనవి. స్వామివారి అనుగ్రహం పొందడం కోసం భక్తులు పెద్దఎత్తున స్వామివారికి వివిధ నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ క్రమంలోనే స్వామివారికి కుడుములు ఎంతో ప్రీతికరం. మరి స్వామి వారికి ఎంతో ఇష్టమైన కుడుములను ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందామా.
ముందుగా శనగపప్పును కుక్కర్‌లో వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు పెట్టాలి. ఆ తర్వాత ఉడికిన శనగపప్పులో బెల్లం వేసి చిన్న మంటపై రెండు నిముషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ శనగపప్పు బెల్లం, యాలకుల మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా గోధుమపిండితో ఉప్పు లేకుండా చపాతీ పిండిలా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారైన గోధుమపిండిని చిన్న పూరీలా తయారు చేసుకొని అందులో ఒక స్పూన్ శనగపప్పు పూర్ణం వేసి, ఆ గోధుమ పిండి రేకులను కజ్జికాయల మాదిరిగా అల్లాలి. ఇలా చేసిన వాటిని బాగా మరుగుతున్న నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన, వినాయకుడికి ఇష్టమైన కుడుములు తయారయినట్టే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…