Sunday : ఆదివారం నాడు సెలవు. ఆదివారం నాడు కూడా కొన్ని పద్ధతుల్ని పాటించాలి. ఆదివారం నాడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. ఆదివారం నాడు తలకి నూనె పెట్టుకోకూడదు. మాంసాహారం తినడం, మద్యం తాగడం కూడా మంచిది కాదు. కానీ చాలా మంది ఆదివారం నాడు ఇటువంటివి చేస్తూ ఉంటారు. నిజానికి ఆదివారం నాడు మాంసం తినడం, మద్యం తాగడం, స్త్రీలతో సాంగత్యం, క్షవరం చేసుకోవడం, తలకి నూనె పెట్టుకోవడం వంటివి చేస్తే జన్మ జన్మలకి దరిద్రులు అవుతారు.
అనారోగ్యం కూడా కలుగుతుంది. ఇలాంటి పవిత్రమైన రోజున చాలా మంది తెలియక పొరపాట్లు చేస్తున్నారు. అలా చేయడం వలన అనేక ఇబ్బందులు కలుగుతాయి. ఆదివారానికి సనాతన ధర్మంలో, పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఉంది. అనాదిగా మన వాళ్ళందరూ సూర్యో పాసకులు. సూర్యుని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి.
సూర్యుడు మనకి కనిపించే ప్రత్యక్ష దైవము. అందుకనే మనకి వచ్చే ముఖ్యమైన పండుగలు అన్నీ కూడా సూర్యుని ఆధారంగానే వస్తాయి. ఆదివారం నాడు ప్రాతః కాలమే నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేయడం వంటివి చేస్తే మంచిది. ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు. ఇది వరకు అయితే వృత్తి పనులు చేసుకునే వాళ్ళు అమావాస్యని సెలవు దినంగా పాటించే వారు.
కానీ ఇప్పుడు ఆదివారం సెలవు అని మనం మన ధర్మాన్ని పక్కన పెట్టేసి, మనకి తోచినవి మనకి మిగిలిన రోజుల్లో చేసుకోలేని పనులు ఆదివారం నాడు చేయడం వంటివి చేస్తున్నాము. ఆదివారం నాడు అందరూ మద్యం తాగడం, మాంసం తీసుకోవడం ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పాటిస్తున్నారు. కానీ నిజానికి ఆదివారం నాడు ఇలాంటి తప్పులు చేయకూడదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…