ఆధ్యాత్మికం

Vinayaka Chavithi : వినాయ‌క చ‌వితి నాడు ఈ ప‌నిని ఎట్టి ప‌రిస్థితిలోనూ చేయ‌కూడ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vinayaka Chavithi &colon; వినాయ‌క చ‌వితి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని à°¶‌నివారం à°­‌క్తులు పెద్ద ఎత్తున గ‌ణేష్ à°¨‌à°µ‌రాత్రి ఉత్స‌వాల‌ను ప్రారంభించేందుకు ఇప్ప‌టికే అనేక ఏర్పాట్లు చేశారు&period; ఉద‌యం 11 నుంచి à°®‌ధ్యాహ్నం 1 గంట à°®‌ధ్య పూజ‌కు ముహుర్తం ఉంది&period; క‌నుక ఆ à°¸‌à°®‌యంలో చాలా మంది గ‌à°£‌à°ª‌తిని ప్ర‌తిష్టించి పూజ‌లు చేస్తారు&period; ఇక వినాయ‌కుడికి అత్యంత ఇష్ట‌మైన ఉండ్రాళ్లు&comma; మోద‌కాల‌ను నైవేద్యంగా ఆయ‌à°¨‌కు à°¸‌à°®‌ర్పించి à°®‌నం ఏదైనా కోరుకుంటే దాన్ని ఆ వినాయ‌కుడు నెర‌వేరుస్తాడ‌ని చెబుతారు&period; క‌నుక ఆయ‌à°¨‌కు వాటిని నైవేద్యంగా పెట్ట‌డం à°®‌రిచిపోకండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక వినాయ‌క చ‌వితి రోజు చేయాల్సిన అతి ముఖ్య‌మైన à°ª‌నుల్లో ఒక‌టి&period; ఈ రోజు ఎట్టి à°ª‌రిస్థితిలోనూ మీరు రాత్రి పూట చ‌వితి చంద్రున్ని చూడకండి&period; ఎందుకంటే చ‌వితి నాడు చంద్రున్ని చూస్తే నీలాప‌నింద‌à°² పాలు కావ‌ల్సి à°µ‌స్తుంది&period; దీని వెనుక ఒక క‌à°¥ కూడా ఉంది&period; à°¸‌క‌à°² దేవ‌à°¤‌à°²‌చే పూజ‌లందుకున్న గ‌ణేషుడికి అంద‌రూ పిండి వంట‌కాల‌తో భోజ‌నం పెడ‌తారు&period; దీంతో à°¸‌à°¹‌జంగానే భోజ‌à°¨ ప్రియుడు అయిన గ‌ణేషుడు విందును భారీ ఎత్తున ఆర‌గించేస్తాడు&period; à°¤‌రువాత అజీర్తి à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతుంటాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;53388" aria-describedby&equals;"caption-attachment-53388" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-53388 size-full" title&equals;"Vinayaka Chavithi &colon; వినాయ‌క చ‌వితి నాడు ఈ à°ª‌నిని ఎట్టి à°ª‌రిస్థితిలోనూ చేయ‌కూడ‌దు&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;vinayaka-chavithi&period;jpg" alt&equals;"do not do this work at any cost on Vinayaka Chavithi" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-53388" class&equals;"wp-caption-text">Vinayaka Chavithi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాంటి గ‌ణేషున్ని చూసిన చంద్రుడు à°«‌క్కున à°¨‌వ్వుతాడు&period; దీంతో పార్వ‌తీ దేవి ఆగ్ర‌హిస్తుంది&period; చంద్రున్ని చూసిన వారంద‌రూ నీలాప‌నింద‌à°² పాలు కావ‌ల్సి à°µ‌స్తుంద‌ని శాపం పెడుతుంది&period; అయితే తాను à°¤‌ప్పు చేశాన‌ని&comma; క్ష‌మించ‌à°®‌ని కోరుతూ చంద్రుడు పార్వ‌తీ దేవిని ప్రార్థిస్తాడు&period; దీంతో ఆమె తాను పెట్టిన శాపాన్ని కాస్త à°¸‌à°µ‌రిస్తుంది&period; కేవ‌లం వినాయ‌క చ‌వితి రోజు మాత్ర‌మే చంద్రున్ని చూస్తే నీలాప‌నింద‌à°² పాలు అవుతారు&period;&period; అని చెబుతుంది&period; ఇక అప్ప‌టి నుంచి ఎవ‌రూ వినాయ‌క చ‌à°µ‌తి రోజు చంద్రున్ని చూడ‌డం లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ఒక‌సారి శ్రీ‌కృష్ణుడు గోవుకు పాలు పిండి ఆ పాల‌లో చంద్రుడి ప్ర‌తిబింబాన్ని చూస్తాడు&period; దీంతో ఆయ‌à°¨‌పై à°¶‌మంత‌క‌à°®‌ణిని దొంగిలించాడ‌నే నెపం వేస్తారు&period; అప్పుడు ఆయ‌à°¨ జాంబ‌వంతుడితో పోరాడి ఆ à°®‌ణిని సాధించి తెచ్చి తిరిగి దాని à°¯‌జ‌మానికి అప్ప‌గిస్తాడు&period; ఇలా కృష్ణుడు ఆయ‌à°¨‌పై à°ª‌à°¡à°¿à°¨ నింద‌ను పోగొట్టుకుంటాడు&period; క‌నుక చ‌వితి నాడు చంద్రున్ని మీరు ఎట్టి à°ª‌రిస్థితిలోనూ చూడ‌కండి&period; లేదంటే అన‌à°µ‌à°¸‌రంగా మీరు నింద‌à°²‌పాలు కావ‌ల్సి à°µ‌స్తుంది&period; కాబ‌ట్టి ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండండి&period;<&sol;p>&NewLine;

IDL Desk

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM