క్రైమ్‌

పోలీసులు ఉన్నార‌ని ధైర్యంతో ఉంటే వారే చోరీకి పాల్ప‌డ్డారు.. వీడియో వైర‌ల్‌..

సమాజంలో జరుగుతున్న దోపిడీలు, అరాచకాల నుంచి ప్రజలను కాపాడాల్సిన పోలీసులే వారి బాధ్యతలు మరిచి దొంగతనాలకు పాల్పడుతున్న ఘటన ప్రజలను ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పోలీసులు చేస్తున్నటువంటి ఇలాంటి పాడు పనులకు ప్రజలలో పోలీసులపై ఉన్న విశ్వాసం తగ్గిపోతోంది. సమాజం పట్ల బాధ్యత వహించాల్సిన పోలీసులు వాళ్ల బాధ్యత మరిచి దొంగతనానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని విజయ డైరీ సమీపంలో తమిళనాడుకు చెందిన వ్యక్తి పీవీకేఎన్ కళాశాల నుంచి కలెక్టరేట్‌కు వెళ్లే మార్గంలో వ్యానులో దుస్తుల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఓ రోజు రాత్రి బట్టలను మూట కట్టి పోలీసులు ఉన్నారన్న ధైర్యంతో అక్కడి నుంచి వ్యాపారి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి ఆ మూటలను గమనించిన వ్యాపారి మూటలో బట్టలు తక్కువగా ఉండటాన్ని గమనించాడు. ఈ క్రమంలోనే తన షాపులో దొంగతనం జరిగిందని భావించిన వ్యక్తి అక్కడే ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ చూశాడు.

ఈ వీడియో చూసిన షాపు యజమాని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. తన షాపులో దొంగతనం చేసినది సాదాసీదా వ్యక్తులు కాదు పోలీసులేనన్న విషయం తెలియడంతో ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై రాగా ఒక వ్యక్తి పోలీస్ డ్రెస్ లో ఉండి మరొక వ్యక్తి సివిల్ డ్రెస్ ధరించి ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించాడు. తన షాప్ లో దొంగతనం చేసింది పోలీసులేనని గుర్తించిన యజమాని ఈ విషయాన్ని జిల్లా పోలీస్ శాఖ అధికారులకు తెలియజేయడంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయం తెలిసిన ప్రజలు పోలీసులు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM