ప్రస్తుత కాలంలో మనుషులలో మానవతా విలువలు పూర్తిగా నశించి పోతున్నాయి. కన్న కూతురిని గుండెలపై పెట్టుకోవాల్సిన తండ్రి ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. తన కూతురికి ఏ కష్టం, నష్టం కలగకుండా రక్షించాల్సిన తండ్రే ఆమె పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని ఓ ప్రాంతంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే..
రాజేంద్ర నగర్‌లో నివాసముంటున్న కుటుంబంలో ఓ వ్యక్తి భార్య చనిపోవడంతో తన కూతురితోపాటు కలిసి జీవిస్తున్నాడు. అయితే తండ్రి కూతురి పట్ల బాధ్యతగా కాకుండా కామవాంఛతో ప్రవర్తించాడు. భార్య చనిపోవడంతో లైంగిక వాంఛలను కూతురిపై తీర్చుకున్నాడు. గత 15 రోజుల నుంచి ఆ తండ్రి తన కూతురిపై లైంగిక దాడి చేస్తున్నప్పటికీ ఈ విషయం బయటకి చెప్పలేక తనలోతానే ఆమె కుమిలిపోయింది.
అయితే తన కూతురి పట్ల తన తండ్రి ప్రవర్తిస్తున్న తీరును తెలుసుకున్న స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే సదరు బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…