ఏడాదిన్నర వయస్సున్న చిన్నారి అంటే ఎంతో ముద్దుగా, వచ్చీరాని మాటలతో, బుడిబుడి అడుగులు వేస్తూ ఎంతో అల్లారు ముద్దుగా ఉంటుంది.అలాంటి బిడ్డని చూస్తే ఎవరికైనా ఎత్తుకుని ముద్దాడాలి అనిపిస్తుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం అలాంటి చిన్నారిని కామవాంఛతో చూశాడు. కనీసం ఏడాదిన్నర వయసు బిడ్డ అని జాలి కూడా లేకుండా ఆ బిడ్డ పై అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఏడాదిన్నర వయస్సున్న ఓ చిన్నారిని తన ఇంటి ఆవరణంలో నిద్రిస్తుండగా ఓ 30 సంవత్సరాల యువకుడు తనను ఎత్తుకెళ్లి సమీపంలోనే నిర్మాణంగా ఉన్న ఓ పాఠశాలలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోని మరుసటి రోజు ఉదయం తన కూతురులేదని గమనించిన తల్లిదండ్రులు తన కూతురి కోసం వెతకడం ప్రారంభించారు.
ఈ క్రమంలోనే సమీప పాఠశాలలో తీవ్ర రక్తస్రావంలో పడి ఉన్న తన కూతురిని చూడగానే ఇంత చిన్న వయసులోనే ఎంత పెద్ద కష్టం వచ్చిందా అంటూ ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందింది. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన నిందితులను పట్టుకుని గ్రామస్తులు పోలీసులకు అప్పజెప్పారు. ఈ క్రమంలోనే నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి పోలీసులు రిమాండ్ కి తరలిస్తున్న నేపథ్యంలో నిందితులు పోలీసుల పై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
ఈ క్రమంలోనే పోలీసులు అతని పై కాల్పులు జరిపి అతనిని పట్టుకున్నారు. ఈ క్రమంలోనే సరైన చికిత్స అనంతరం అతనిని కోర్టుకు హాజరుపరిచారు.అయితే ఏడాదిన్నర వయస్సున్న బిడ్డపై ఏమాత్రం జాలి దయ లేకుండా ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన ఆ యువకుడికి శిక్ష కాకుండా ఉరి తీయాలని పలువురు డిమాండ్ చేస్తు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…