పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంతకాలం విరామం తర్వాత వరుస సినిమాలను చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే ఈ ఏడాది “వకీల్ సాబ్” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో “హర హర వీరమల్లు” అనే చిత్రం తెరకెక్కుతోంది. అదేవిధంగా సాగర్ కే చంద్రశేఖర్ దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ చిత్రమైన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి “భీమ్లా నాయక్” అనే టైటిల్ తో తెరకెక్కుతుంది.ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడమే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. తాజాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు.
ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ లుంగీ కట్టుకొని మాస్ లుక్ లో ఎంట్రీ ఇవ్వడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఫుల్ మాస్ యాక్షన్ సన్నివేశంగా సాగినటువంటి ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.రేయ్ డాని బయటకు రా రా అంటూ సూపర్ డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…