గత కొద్దిరోజుల నుంచి నటి రాధిక పై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి అంటూ తాజాగా నటి రాధిక స్పందించారు. తనకు కరోనా సోకిందని,తన ఆరోగ్యం గురించి వదంతులు సృష్టిస్తున్నారు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాధిక ట్విట్టర్ ద్వారా మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. నాకు ఎలాంటి కరోనా వైరస్ సోకలేదంటూ కరోనా వ్యాక్సిన్ రెండవ డోస్ తీసుకున్న తర్వాత స్వల్పంగా ఒళ్ళు నొప్పులు వచ్చాయి. అంటూ ఆమె తెలిపారు.
ప్రస్తుతం రాధిక ఆరోగ్యంగానే ఉన్నట్లు, అదే విధంగా ప్రస్తుతం నా వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్నాను. ఈ క్రమంలోనే నా ఆరోగ్యంపై వదంతులు పుట్టిస్తున్న వారిపై కోర్టుకు వెళ్తానని, కోర్టులో వారిపై న్యాయపోరాటం చేస్తానని రాధిక ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
గత కొద్దిరోజుల నుంచి రాధిక కరోనా బారినపడ్డట్టు వార్తలు రావడంతో తాజాగా నేడు ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించి అసలు విషయం తెలియజేశారు. ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో పలువురు సినీ తారలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…