టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ముంబైలో ఖరీదైన బంగ్లా కొనుగోలు చేశారని తెలియడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఈ మధ్య కాలంలోనే తన భార్య ఉపాసనతో కలిసి గృహప్రవేశ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారని తెలియడంతో ఈ విషయం పలు చర్చలకు కారణమవుతోంది. అయితే ఉన్నపళంగా రామ్ చరణ్ ఈ విధమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు. అతని దృష్టి ముంబైపై ఎందుకు పడింది అని ఫిలింనగర్ లో పెద్ద ఎత్తున గుసగుసలు వినబడుతున్నాయి.
రామ్ చరణ్ ముంబైలో బంగ్లా కొనడానికి కూడా ఓ కారణం ఉందని తెలుస్తోంది. నటీనటులు షూటింగ్ల నిమిత్తం వివిధ ప్రదేశాలకు వెళ్తుంటారు. అయితే వారు అక్కడ స్టే చేయాలంటే తప్పనిసరిగా హోటల్ వెతుక్కోవాలి. ఈ నేపథ్యంలోనే తరచు రామ్ చరణ్ ముంబై షూటింగ్ లకు వెళ్లి రావడంతో అక్కడ హోటల్ లో బస చేయడం కంటే తనకోసం ఒక ఇల్లు కొనాలనే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఇళ్లను కొనుగోలు చేస్తే తనకు ముంబై వెళ్ళినప్పుడు హోటల్లో వెతుక్కుని బాధ తప్పుతుందని ఆ సమస్య కారణంగానే ఇల్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఇక రామ్ చరణ్ ఇంటి విషయానికి వస్తే ముంబైలో బీచ్ ఫేసింగ్ తో ఎంతో విలాసవంతంగా ఉందని,చరణ్ ఫ్యామిలీతో సహా ముంబై వెళ్లి ఎన్ని రోజులైనా అక్కడ స్టే చేసే విధంగా ఉండేలా ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తుంది. ఏది ఏమైనా రామ్ చరణ్ ముంబైలో ఇల్లు కొన్నారనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…