ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ఏ విధంగా వ్యాపిస్తుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది సరైన సమయంలో ఆక్సిజన్ లభించక, ఆస్పత్రిలో బెడ్లు లభించక ఎంతో మంది మరణిస్తున్నారు.ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ఎంతో మంది సెలబ్రిటీలు ముందుకు వచ్చి కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు సోను సూద్ కరోనా బాధితుల కోసం ఎలాంటి సహాయం చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం కరోనా బాధితుల కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని భావించినట్లు తెలిసిందే.ఈ క్రమంలోనే కరోనా బాధితులకు సహాయం చేయటానికి నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా మరో అడుగు ముందుకేశారు.
కరోనా కేసులు అధికమవుతున్న తరుణంలో ఆస్పత్రిలో పడకల సౌకర్యం లభించక బాధితులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న క్రమంలో నందమూరి బాలకృష్ణ తన గెస్ట్ హౌస్ ను కరోనా బాధితుల కోసం కేటాయించినట్టు తెలుస్తుంది. ఈ విధంగా పలువురు సెలబ్రిటీలు కరోనా బాధితుల కోసం ఇలా ముందుకు వచ్చి తమ వంతు సాయం చేయటం ఎంతో గర్వించదగ్గ విషయం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…