సినిమా

వామ్మో.. గూగుల్ రిజల్ట్ చూసి బెదిరిపోయిన యాంకర్ రవి ఏకంగా భార్యకు ఆ ఫోటో చూపిస్తూ!

ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న గ్రంథాలయాల చుట్టూ తిరిగి ఎన్నో పుస్తకాలను తిరగేసేవారు. కానీ ప్రస్తుతం ఏ చిన్న విషయం తెలుసుకోవాలన్న ప్రతి ఒక్కరూ గూగుల్ తల్లి పై ఆధారపడ్డారు. ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీల గురించి, ఎడ్యుకేషన్ గురించి, షాపింగ్ గురించి గూగుల్ పై సర్చ్ చేయడం సాధారణం అయింది.ఇలాంటి క్రమంలోనే గూగుల్ ఇస్తున్న రిజల్ట్స్ చూసి కొన్ని సార్లు కొందరు ఎంతో షాక్ అవుతుంటారు. ప్రస్తుతం అలాంటి షాక్ లోనే యాంకర్ రవి ఉన్నారు.

బుల్లితెరపై వివిధ కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ మేల్ యాంకర్లలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న వారిలో రవి ఒకరు. దాదాపు 8 సంవత్సరాల నుంచి బుల్లి తెరపై తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న రవి సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఒకప్పుడు రవి పెళ్లి గురించి ఎన్నో వార్తలు వినిపించడంతో ఆ వార్తలకు చెక్ పెట్టడం కోసం రవి తన భార్య నిత్యను అందరికీ పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఈ జంట బాగా పాపులర్ అయ్యారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రవి తాజాగా తన భార్య నిత్యను ట్యాగ్ చేస్తూ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టాడు. అందులో గూగుల్ సెర్చ్ లో Worlds most beautiful couple అని టైప్ చేస్తే రవి, నిత్య ఫొటో చూపిస్తుందట. దీన్ని స్క్రీన్ షాట్ తీసి ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చేసిన రవి ఎంతో షాక్ అవుతారు తన స్టోరీ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తన భార్య నిత్యకు ట్యాగ్ చేస్తూ..”నిత్య.. ఇది నువ్వు చూశావా” అంటూ భార్యను అడిగాడు. అయితే ప్రస్తుతం గూగుల్ సెర్చ్ లో ఇవి రావడం లేదు. ఏదేమైనా గూగుల్ సెర్చ్ లో ఈ విధంగా తన ఫోటో రావడంతో యాంకర్ రవి ఫుల్ ఖుషి అయినట్టు తెలుస్తోంది.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM