లాక్‌డౌన్ సమయంలో చాలా మంది సినీ తారలు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. తాజాగా నటి ప్రణీత పెళ్లి చేసుకోగా యామిగౌతమ్ సైతం వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే తెలుగు హీరోయిన్ అంజలి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న అనే వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న అంజలి తరువాత పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ చిత్రం ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో అంజలికి పలు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే అంజలి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న వార్తలు జోరుగా వినిపించడంతో వాటి పై స్పందించిన అంజలి ఆ రూమర్లకు చెక్ పెట్టారు. ప్రస్తుతం తనకు పెళ్లి ఆలోచన లేదని తన ధ్యాస మొత్తం తన కెరీర్ పైనే ఉందని తనపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…