కరోనా సెకండ్ వేవ్: నవజాత శిశువుల్లో,1-5 ఏళ్ళ పిల్లలలో కూడా కరోనా!

కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా ప్రజలందరిని భయాందోళనలోకి నెట్టేసింది. రోజురోజుకు లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొదటి దశలో కేవలం వృద్ధులకు...

Read more

కరోనా విరుగుడు పై ఆశలు రేకెత్తిస్తున్న అడ్డసరం మందు!

కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మరో సారి దేశవ్యాప్తంగా తీవ్రరూపం దాలుస్తోంది.ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం కోసం ఎంతో మంది శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనుక్కొనే పనిలో...

Read more

కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు!

దేశంలో రెండవ దశ కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చడంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవుతోంది. దీంతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోయింది....

Read more

దేశంలో కరోనా కేసులు పెరగడానికి కారణం ఈ రెండు కారణాలే!

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు లక్షల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ విధంగా కరోనా కేసులు పెరగడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా...

Read more

దేశంలో కోవిడ్ కేసులు అందుకే పెరుగుతున్నాయి.. కార‌ణాలు చెప్పిన ఎయిమ్స్ డైరెక్ట‌ర్‌..

దేశంలో క‌రోనా విల‌య‌తాండవం చేస్తోంది. అంతా స‌ద్దుమ‌ణిగింది అనుకుంటున్న వేళ క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. దేశ‌వ్యాప్తంగా రోజుకు 2 ల‌క్ష‌ల కన్నా ఎక్కువ‌గా...

Read more

రైలు దిగగానే పరుగులు తీసిన ప్రయాణికులు.. అసలు కారణం అదే!

సాధారణంగా రైల్వే స్టేషన్ లో రైలు దిగగానే ఎక్కడికి వెళ్లవలసిన ప్రయాణికులు అక్కడికి వెళ్తుంటారు. కానీ బీహార్ రైల్వే స్టేషన్ లో మాత్రం రైలు దిగగానే ప్రయాణికులు...

Read more

గతంలో కంటే ప్రమాదకరంగా కరోనా.. కొత్త లక్షణాలతో వైరస్ వ్యాప్తి!

గతంలో కరోనా వ్యాధి విజృంభించడంతో ప్రజలు ఎంతో భయాందోళనలకు గురయ్యారు. అయితే మొదటి వేవ్ లో కరోనా మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉండి కోలుకునే వారి...

Read more

సెకండ్ వేవ్ కొత్త లక్షణం.. కనుగుడ్డులో నుంచి శరీరంలోకి వైరస్!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతుంది. ఈ క్రమంలోనే సెకండ్ వేవ్ కు సంబంధించి కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. ముందు సారి మాదిరిగా కేవలం...

Read more

కుంభమేళాలో కరోనా కల్లోలం.. అఖాడ మరణంతో కుంభమేళాకు ముగింపు!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని  గంగానదీ పరివాహకంలో నిర్వహిస్తున్న...

Read more

ఈ సమస్యతో బాధపడేవారికి.. కరోనా ముప్పు ఎక్కువ?

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే రోజురోజుకు కరోనా కేసులతో పాటు కరోనా కొత్త లక్షణాలు...

Read more
Page 13 of 15 1 12 13 14 15

POPULAR POSTS