Raasi : రంగమ్మత్త పాత్రను రాశి వదులుకోవడానికి కారణం ఏంటో తెలుసా.. అదే అనసూయకు కలిసొచ్చింది..!
Raasi : ఒకప్పుడు తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి రాశి. తన నటనతో అభిమానుల గుండెలను కొల్లగొట్టింది. జగపతి బాబు నటించిన శుభాకాంక్షలు సినిమాతో...