Chiranjeevi : హైదరాబాద్ లో విలువైన ఆస్తులను అమ్ముకున్న చిరు.. ఆచార్య నష్టాలను భర్తీ చేసేందుకేనా..?
Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారు. స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్‌గా...