Ram Charan : రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన మూవీలు ఇవే.. బాక్సాఫీసు వద్ద ఈ మూవీలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి..
Ram Charan : సినీ ఇండస్ట్రీ మెగా వారసుడిగా పరిచయమై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పూరీ జగన్నాథ్...