Guppedantha Manasu November 18th Episode : దేవయానిని కలిసిన అనుపమ.. మహేంద్ర మీద అబద్దాలు.. వసుధార వల్లే ఇలా జరిగిందని నేరం నెట్టేసిన శైలేంద్ర..!
Guppedantha Manasu November 18th Episode : అనుపమ కాలేజీకి వస్తుంది. అక్కడున్న లెక్చరర్లను మహేంద్ర గురించి అడుగుతుంది. జగతి మేడం చనిపోయినప్పటి నుండి, సర్ చాలా...