Viral Video : గుండె ధైర్యం ఉన్నవారే ఈ వీడియో చూడండి.. ఒక్క సెకన్ ఆలస్యం అయితే ప్రాణాలే పోయేవి..!
Viral Video : రైలు పట్టాలపై దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే అనవసరంగా ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వస్తుందని.. ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కొందరు అసలు పట్టించుకోవడం లేదు....