Tamannaah : జిమ్‌లో తెగ వర్కవుట్స్ చేస్తున్న తమన్నా.. అలా చేయకపోతే కష్టమంటున్న బ్యూటీ..!
Tamannaah : చిత్ర పరిశ్రమకు తమన్నా వచ్చి దాదాపుగా 15 ఏళ్లు కావస్తోంది. అయినప్పటికీ ఈ అమ్మడికి ఆఫర్లకు కొదువ ఉండడం లేదు. ఎప్పటికప్పుడు అన్ని భాషలకు...