Chiranjeevi : కట్టుతో కనిపించిన మెగాస్టార్ చిరంజీవి.. అసలేం జరిగిందో చెప్పేశారు..!
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిని ఆయన అభిమానులు ఎంత ప్రాణంగా ప్రేమిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అనారోగ్యంతో ఉన్నారని తెలిస్తేనే విలవిలలాడిపోతారు. అలాంటిది రీసెంట్‌గా చిరు చేతికి...