Karthika Deepam : మరోసారి కుటుంబ సభ్యులకు షాకివ్వనున్న వంటలక్క.. బారసాలకి అందరమూ వస్తామని హామీ..!
Karthika Deepam : బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకూ విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ క్రమంలోనే తాజా ఎపిసోడ్‌లో.. నిజం తెలిసిన దీప...