Kota Srinivasa Rao : చిరంజీవి ఎప్పుడైనా ఎవరికైనా రూపాయి సహాయం చేశారా.. కోట శ్రీనివాస రావు తీవ్ర విమర్శలు..
Kota Srinivasa Rao : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సందర్భంగా ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు మెగా ఫ్యామిలీపై ఘాటు వ్యాఖ్యలు...