ఇసుకేస్తే రాలనట్లు.. 640 మంది ఆఫ్గన్లు ఒకే విమానంలో.. ఫొటోలు వైరల్..
ఆప్గనిస్థాన్‌లో ప్రస్తుతం హృదయ విదారకమైన పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. తాలిబన్ల చేతుల్లో బలి అవకుండా ఉండేందుకు గాను ఆఫ్గనిస్థాన్ పౌరులు దేశం దాటుతున్నారు. ఈ క్రమంలోనే...