India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

Maa Oori Polimera 2 on OTT : ఓటీటీలోను దుమ్ము రేపుతున్న మా ఊరి పొలిమేర 2.. చిన్న సినిమా రికార్డ్‌ల వేట‌..

Sunny by Sunny
Thursday, 14 December 2023, 7:11 PM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

Maa Oori Polimera 2 on OTT : టాలీవుడ్‌లో సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌తో సాగే సినిమాలు భారీ సంఖ్యలో వస్తున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ఓ రేంజ్‌లో ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుని సక్సెస్ అవుతుండ‌గా, అందులో ‘మా ఊరి పొలిమేర 2’ సినిమా ఒకటి. నేరుగా ఓటీటీలో విడుదలై బిగ్ హిట్ అయిన ‘పొలిమేర’కు ఇది సీక్వెల్‌గా రూపొందింది. అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ మూవీని భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీగా వచ్చింది. ఫలితంగా ఈ మూవీ కోట్ల లాభాలను సొంతం చేసుకుంది. మా ఊరి పొలిమేర-2 సినిమా డిసెంబర్ 8వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

ఆహా గోల్డ్ సబ్‍స్క్రైబర్లకు అంతకంటే 24 గంటలు ముందుగానే అందుబాటులోకి వచ్చింది. ఆహా ఓటీటీలో ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తుంది. స్ట్రీమింగ్‍కు వచ్చిన నాలుగు రోజుల్లోనే ఆహాలో 100 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాల మార్కును మా ఊరి పొలిమేర-2 దాటేసింది. ఓటీటీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన పొలిమేర-2 అంటూ ఆహా ట్వీట్ చేయ‌గా, ఇది చూసిన ప్రేక్ష‌కులు షాక్ అవుతున్నారు. 100 మిలియన్ నిమిషాలను ఈ మూవీ దాటినట్టు పోస్టర్ రిలీజ్ చేయ‌డం గ‌మ‌న‌ర్హం. మా ఊరి పొలిమేర సినిమాలో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించారు.

Maa Oori Polimera 2 on OTT this movie creating records
Maa Oori Polimera 2 on OTT

నవంబర్ 3వ తేదీన థియేటర్లలో రిలీజై మంచి హిట్ కొట్టింది. క్షుద్రపూజలు, క్రైమ్ ఎలిమెంట్లతో థ్రిల్లర్‌గా తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇప్పుడు ఓటీటీలో కూడా ఈ చిత్రం దూసుకుపోతుంది. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో స‌క్సెస్ సాధించింది. థియేట‌ర్‌లో ఈ సినిమాని మిస్ అయిన వారు ఓటీటీలో మాత్రం మిస్ చేసుకోకుండా త‌ప్ప‌క చూడండి.

Tags: Maa Oori Polimera 2 on OTT
Previous Post

Amla Health Benefits : చ‌లికాలంలో రోజూ రెండు ఉసిరి ముక్క‌లు తింటే చాలు.. ఎంతో ప్ర‌యోజ‌నం..!

Next Post

Tips For Removing Lizards : ఈ చిట్కాను పాటిస్తే చాలు.. రెండే రెండు నిమిషాల్లో ఇంట్లోని బ‌ల్లుల‌ను త‌ర‌మ‌వ‌చ్చు..!

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

by IDL Desk
Friday, 21 February 2025, 1:28 PM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
జ్యోతిష్యం & వాస్తు

Sparrows : మీ ఇంట్లోకి పిచుక‌లు ప‌దే ప‌దే వ‌స్తున్నాయా.. దాన‌ర్థం ఏమిటో తెలుసా..?

by IDL Desk
Sunday, 21 May 2023, 7:49 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.