ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య‌.. అన్నా లెజినీవా ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. నోరెళ్ల‌బెడ‌తారు..!

ప‌వన్ క‌ల్యాణ్ మూడో భార్య అన్నా లెజినీవా ర‌ష్యా దేశ‌స్తురాలు. మోడ‌ల్‌, నటి. 

ప‌వ‌న్‌తో క‌లిసి ఆమె తీన్మార్ అనే చిత్రంలో న‌టించారు. ఇంకా ప‌లు మూవీల్లోనూ క‌నిపించారు. 

2013లో ప‌వ‌న్‌, అన్నా లెజినీవా వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు పొలేనా, కుమారుడు మార్క్ శంక‌ర్ లు ఉన్నారు.

అన్నా లెజినీవాకు రూ.1800 కోట్ల మేర ఆస్తులు ఉన్న‌ట్లు స‌మాచారం. ఈమె సింగ‌పూర్‌లో పిల్ల‌ల‌తో ఉంటోంది. 

అన్నా లెజినీవాకు సోష‌ల్ మీడియాలో ఖాతాలు లేవు. ఆమె జ‌న‌సేన కార్య‌క్ర‌మాల్లో అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తుంటారు.