India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

భార‌త్‌లో నేను అడుగుపెడితే క‌రోనా పోతుంది : నిత్యానంద

IDL Desk by IDL Desk
Tuesday, 8 June 2021, 8:07 PM
in వార్తా విశేషాలు, వైర‌ల్
Share on FacebookShare on Twitter

మ‌న దేశంలో అస‌భ్య కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డి పోలీసుల‌కు దొరికితే అరెస్టు చేస్తార‌నే భ‌యంతో విదేశాల‌కు చెక్కేసిన నిత్యానంద స్వామి గుర్తున్నాడా ? అవును. అత‌నే. అత‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటాడు. తాజాగా క‌రోనా నేప‌థ్యంలో నిత్యానందుడు మ‌రోమారు వార్త‌ల్లో నిలిచాడు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

corona will vanish when i enter into india says nityananda

భార‌త్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది క‌దా. ఇప్పుడిప్పుడే క‌రోనా కేసులు మ‌ళ్లీ త‌గ్గుముఖం ప‌ట్టాయి. అయితే దేశంలో కోవిడ్ ఎప్పుడు అంత‌మ‌వుతుంద‌ని ఓ శిష్యుడు ఆ నిత్యానందుడిని అడిగాడ‌ట‌. దీంతో నిత్యానందుడు బ‌దులిస్తూ తాను భార‌త్‌లో అడుగుపెడితో క‌రోనా మాయ‌మ‌వుతుంద‌ని చెప్పాడ‌ట‌. దీంతో మ‌రోసారి నిత్యానందుడు వార్త‌ల్లో నిలిచాడు.

అన్న‌ట్లు గుర్తుంది క‌దా.. నిత్యానందుడు ఇప్ప‌టికే క్విటోలో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసి దానికి కైలాస అని పేరు పెట్టాడు. త‌న దేశానికి ఓ పాస్‌పోర్టును, జెండాను, జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస పేరిట ఓ బ్యాంకును కూడా ఏర్పాటు చేశాడు. త‌మ దేశ పౌర‌స‌త్వం కావాలంటే విరాళాలు అందించాలని కోరుతున్నాడు. అయితే నిత్యానందుడు పైన తెలిపిన విధంగా అన‌డం అంద‌రికీ న‌వ్వు తెప్పిస్తోంది. నెటిజ‌న్లు అత‌నిపై ర‌క ర‌కాల కామెంట్లు చేస్తున్నారు.

Tags: corona viruscovdi 19kailasanityananda
Previous Post

కలలో నీళ్లు కనిపించాయా.. దేనికి సంకేతం..

Next Post

తెలంగాణ‌లో లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం..!

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆరోగ్యం

Natural Remedies : పురుషుల స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్లు ఇవి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by IDL Desk
Saturday, 4 March 2023, 8:44 AM

...

Read more
వార్తా విశేషాలు

Mohan Babu : అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్ పై మోహ‌న్ బాబు అత్యాచార య‌త్నం చేశారా ? అస‌లు ఏం జ‌రిగింది ?

by Editor
Friday, 29 July 2022, 1:05 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.